పాట రచయిత: షలోమ్ రాజు
Lyricist: Shalom Raju
రాజువైన నా దేవా
రారాజువైన యేసయ్య (2)
కోటి స్వరముల స్తుతించిన (2)
తనివి తీరదు నా మనసున (2)
ఆరాధన స్తుతి ఆరాధన (6) ||రాజవైన||
కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా (2)
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ (2) ||రాజవైన||
నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము (2)
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము (2) ||రాజవైన||
మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము (2)
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము (2) ||రాజవైన||
Rajuvaina Naa Deva
Raarajuvaina Yesayya (2)
Koti Swaramula Sthutinchina (2)
Thanivi Teeradu Naa Manasuna (2)
Aaraadhana Sthuthi Aaraadhana (6)
||Rajuvaina||
Krupa Chooputalo Srimanthuda
Tarataramulaku Aaraadhyuda (2)
Shaalemu Raajaa Naa Yesayya
Sthuthi Ghanatha Naa Mahima Neekenaya (2)
||Rajuvaina||
Nanu Gelichinadi Nee Tyaagamu
Nadipinchinadi Upadeshamu (2)
Yesayya Nee Sankalpamu
Neraverchutaye Naa Bhaaramu (2)
||Rajuvaina||
Maraname Lenidi Nee Raajyamu
Mahimonnathamaina Aa Deshamu (2)
Yesayya Nee Ghana Naamamu
Maarumrogune Pratinityamu (2)
||Rajuvaina||