పాట రచయిత:
Lyricist:
నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము
ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని శోధన లేదురైన
విడువను ఎడబాయను కడదాకా
1.జ్ఞాని ఏమాయెను శాస్త్రీయ మాయను ఈ లోక తర్కవాది ఏమాయెను
ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా
క్రీస్తును అనుసరించుటయే జ్ఞానానికి మూలం
2.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆదియు అంతమునైన త్రియేక దేవుడు
మా కుటుంబ వైద్యుడు మాకు చాలిన దేవుడు
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను
Nenu naa inti vaaramu Yesayyanu vembadinthumu
Enni kashtaalochinaa, enni shodhanalainaa
Viduvanu, edabaayanu, kadadaakaa
Jnaani emaayenu? Shaastreeya maayanu
Ee loka tarkavaadi emaayenu?
Ee loka jnaanamu verritanamu kaadaa?
Kreesthunu anusarinchutaye jnaananki moolam
Aascharyakarudu, aalochanakartha
Aadiyu anthamaina Triyeka Devudu
Maa kutumba vaidyudu, maaku chaalina Devudu
Aathmatho, sathyamutho aaraadhinchedanu