పాట రచయిత: కిలారి డేవిడ్ రాజు
Lyricist: Kilari David Raju
దీన దయాళుడా – మానవ అవతారా
ఈ నీ జనులను రక్షింప – ఇలలో వెలిసిన ఓ దేవా
నీ ప్రేమను సిలువలో చూపినవా – త్యాగమిలలో చేసినవా
1. అమోఘమైన ఆ నీ ప్రేమ అందరి పాపము బాప
అర్పించితివా నీ రుదిరం ఆ కల్వరి పైన
శాశ్వతమైనది నీ ప్రేమ, నీ ప్రేమ
2. కల్వరిలో ఆ నీ త్యాగం కలుషములన్నియు తొలగించె
కరుణచూపిన కారణమయుడా నీకే స్తుతి స్తోత్రం
నాపై నిలుపుము నీ కృప, నీ కృప, నీ కృప
3. నిన్నే బ్రతికెదా నీ సాక్షిగా, నీ శుభవార్తను చాటా
నీ మార్గములో నడిపించుమయా నీతిసూర్యుడా
నాపై చూపుము నీ దయ, నీ దయ,నీ దయ
Deena Dayaludaa – Maanava Avataaraa
Ee Nee Janulanu Rakshimp – Ilalo Velisina O Devaa
Nee Premanu Siluvalo Choopinavaa – Tyaagam Ilalo Chesinavaa
Amoghamaina Aa Nee Prema Andari Paapamu Baapa
Arpinchitivaa Nee Rudhiram Aa Kalvari Paina
Shaashvatamainadi Nee Prema, Nee Prema
Kalvarilo Aa Nee Tyaagam Kalushamulanniyu Tolaginche
Karunachoopina Kaaranamayaa Neeke Stuti Stotram
Naapai Nilupumu Nee Krupa, Nee Krupa, Nee Krupa
Ninne Bratikedaa Nee Saakshigaa, Nee Shubhavaartanu Chaataa
Nee Maargamulo Nadipinchumayaa Neeti Sooryudaa
Naapai Choopumu Nee Daya, Nee Daya, Nee Daya