పాట రచయిత:
Lyricist:
ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే – 2
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ – 2
మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది – 2
నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్ వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ – 2
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్ నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ – 2
అరణ్యము పొలమువలె మారే సమయమిది ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది – 2
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ – 2
మీ దుఃఖం సంతోషముగా… మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్ – 2 ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్ మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే – 2
ఆశీర్వాదపు వర్షమై కురియునే
Aashirvaadapu jallulu kurise kaalamidiye gaa
Aathma Devudu gaalai veechagaa varshamai kuriyune – 2
Unnathasthali nundi neepai aathmanu kuriyinchun
Endiyunna ninnu Yesu marala brathikinchun – 2
Mee dukham santhoshamugaa maare samayamidi
Mee kalatha kashtam sampoornamugaa theere tharunamidi – 2
Nee mundunu nee venuka deevena kuripinchun
Vaadipoyina nee brathuku phalamulatho nimpun – 2
Beedugaa unna nee nelanu phalabharithamu cheyun
Nee chethula paniyanthatilo aashirvaadhamunichun – 2
Aranyamu polamuvale maare samayamidi
Edaarilo selayeru pravahinche tharunamidi – 2
Swapnamulo darshanamulalo Yesu kalusukoni
Deerghadarshigaa ninnu maarchi thaane vyakthamavun – 2
Mee dukham santhoshamugaa maare samayamidi…
Maha varshamu okati kuriyun
Mana deshamu paina kuriyun – 2
Aathma Devudu varshamai kuriyune
Maha varshamu okati kuriyun
Mana deshamu paina kuriyun
Aathma Devudu varshamai kuriyune – 2