పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
ప్రేమా ప్రేమా ప్రేమా – నా యేసయ్య ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా – దివ్యమైన ప్రేమా
మధురమైనది – మరపురానిది
నన్ను విడువదు – నీ ప్రేమా
నన్ను ఎడబాయినది నీ ప్రేమా
ఒక్క క్షణమైన – మరువదు నీ ప్రేమా
ముదిమీవచ్చు వరకు – ఎత్తుకున్న ప్రేమా
మధురమైనది – మరపురానిది ||దివ్యమైన||
శాశ్వతమైన నీ ప్రేమా
తరతరములు నిలుచును – నీ ప్రేమా
నన్ను వోదార్చిన – నీ ప్రేమా
నన్ను హత్తుకున్నా – నీ ప్రేమా
మధురమైనది మరపురానిది ||దివ్యమైన||
Prema Prema Prema – Naa Yesayya Prema
Prema Prema Prema – Divyamaina Prema
Madhuramainadi – Marapuraanidi
Nannu viduvadu – Nee Prema
Nannu edabaayinadi – Nee Prema
Okka kshanamainaa – Maruvadu Nee Prema
Mudimeevachchuvarku – Ettukunna Prema
Madhuramainadi – Marapuraanidi ||Divyamaina||
Shaashvatamainaa Nee Prema
Tarataramulu niluchunu – Nee Prema
Nannu vodaarchina – Nee Prema
Nannu hattukunna – Nee Prema
Madhuramainadi – Marapuraanidi ||Divyamaina||