పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries
ఆదరణ కరవు – అనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా – ఒంటరిని కానెన్నడు
అల్పుడనైయున్న నన్ను – చేరదీసితివా
అనాది నీ ప్రేమయే – నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై – వేచియుందును నీరాకకై || ఆదరణ ||
నీ నిత్య కృపలోనే – ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే – నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే – నన్ను స్థిరపరచు కడవరకు || ఆదరణ ||
యేసయ్యా ! యేసయ్యా !
యేసయ్యా ! యేసయ్యా
Adarana Karavu – Anadhuniga Viduvavu
Nee Thodu Nakundaga – Ontarini Kanennadu
Alpudanaiyunna Nannu – Cheradeesitiva
Anadi Nee Premaye – Nannento Balaparachene
Ananda Bharatudunai – Vechiyundunu Neerakakai || Adarana ||
Nee Nitya Krupalone – Adarana Kaligene
Nee Krupadaname – Nannilalo Nilipene
Nee Nitya Krupalone – Nannu Sthiraparchu Kadavaraku || Adarana ||
Yesayya! Yesayya!
Yesayya! Yesayya!