పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
రండో రండో రారండో
ప్రభుయేసు చెంతకు రారండో
నమ్మో నమ్మో నమ్మండో
ప్రభుయేసు క్రీస్తును నమ్మండో
రక్షణ ఇచ్చును యేసయ్య
రక్షణ పొందను రారండో
రక్షణ పొందిన సాక్ష్యాలు
విందురు గాని రారండో ||రండో||
స్వస్థత నిచ్చును యేసయ్య
స్వస్థత పొందగ రారండో
స్వస్థత పొందిన సాక్ష్యాలు
విందురుగాని రారండో ||రండో||
శాంతిని ఇచ్చును యేసయ్యా
శాంతిని పొందను రారండో
శాంతిని పొందిన సాక్ష్యాలు
విందురు గాని రారండి. ||రండో||
యేసే మార్గం రారండీ
యేసే సత్యం రారండి
యేసే జీవం రారండి
ఆ జీవం పొందను రారండి ||రండో||
Rando Rando Rarando
Prabhuyesu chentaku raarando
Nammo nammo nammando
Prabhuyesu kristunu nammando
Rakshana ichchunu Yesayya
Rakshana pondanu raarando
Rakshana pondina saakshyalu
Vinduru gaani raarando ||Rando||
Swasthatha nichchunu Yesayya
Swasthatha pondaga raarando
Swasthatha pondina saakshyalu
Vindurugaani raarando ||Rando||
Shantini ichchunu Yesayya
Shantini pondanu raarando
Shantini pondina saakshyalu
Vinduru gaani raarandi. ||Rando||
Yesu margam raarandi
Yesu sathyam raarandi
Yesu jeevam raarandi
Aa jeevam pondanu raarandi ||Rando||