పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
న్యాయమా నీకిది న్యాయమా
లోకమా సర్వజనాంగమా
సర్వేశ్వరుని సిలువకప్పగించుట
మీకిది న్యాయమా
సూర్యుడు చీకటి కమ్మెను
చంద్రుడు అదృశ్యుడాయెను
బండలు బద్దలాయెను
సమాధులు తెరువబడెను || న్యాయమా ||
ప్రకృతి ప్రలాపించెను
వికృత రూపం దాల్చెను
దేవాలయపు తెరచినిగెను
పాపికి ప్రవేశం కలిగెను || న్యాయమా ||
Nyayama Neeka Idi Nyayama
Lokama Sarvajanangama
Sarveswaruni Siluvakappaginchuta
Meekidi Nyayama
Suryudu Cheekati Kammenu
Chandrudu Adrishyudayenu
Bandalu Baddalayenu
Samadhulu Teruvabadenu || Nyayama ||
Prakruti Pralapinchenu
Vikruta Roopam Daalchenu
Devalayapu Terachinigenenu
Paapiki Pravesham Kaligenu || Nyayama ||