పాట రచయిత:
Lyricist:
ఆశ్రయమే నీ రక్తమే నాజీవిత ఆధారమే,
అనుభవమే నీ ప్రేమే నాకెంతో ఆనందమే
విడదీయలేనిది మన బంధమే,
విడదీయరానిఅనుబంధమే,
మమతానురాగాల మాధుర్యమే (2)
సత్య ప్రేమలు సమృద్ధిగా కలిగియున్నది నీవేకదా (2)
నీ రక్తమునే ప్రాకారముజేసి కాపాడుకుంటివి నన్నింతకాలం (2)
యేసయ్యా..యేసయ్యా..
స్తుతిపాత్రుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్య (ఆశ్రయమే)
శ్రీమంతుడవు నాపక్షమై శత్రువులనే శాసించినావు (2)
రాజులరాజా ప్రభువుల ప్రభువా నిను నేనేమని కీర్తించెద (2)
యేసయ్యా.. యేసయ్యా..
స్తుతిపాత్రుడవు నీవేనయ్యా
యేసయ్యా..యేసయ్యా..
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (ఆశ్రయమే)
బలహీనతలో నా బలమునీవే
స్వస్థత నిచ్చిన సర్వాధిపతివే (2)
నీవుకార్చిన రక్తముచేత విడుదల నాకు కలిగించినావే (2)
యేసయ్యా.. యేసయ్యా..
స్తుతి పాత్రుడవు నీవేనయ్యా
యేసయ్యా..యేసయ్యా..
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (ఆశ్రయమే)
Aashrayame Nee Rakthame, Naa Jeevitha Aadhaarame
Anubhavame Nee Preme, Naakentho Aanandame
Vidadeeyalenidi Mana Bandhame, Vidadeeyaraani Anubandhame
Mamataanuraagaala Maadhuryame (2)
Sathya Premalu Samruddhigaa Kaligiyunnadi Neevekadaa (2)
Nee Rakthamune Praakaaramu Jesi Kaapaadukuntivi Nanninthakaalam (2)
Yesayya.. Yesayya..
Sthuthi Paatrudavu Neevenayyaa
Yesayya.. Yesayya..
Sthotraarhudavu Neevenayyaa
Srimanthudavu Naapakshamai Shatrulane Shaasinchinaavu (2)
Raajula Raajaa Prabhuvula Prabhuvaa Ninu Nenemani Keerthincheda (2)
Yesayya.. Yesayya..
Sthuthi Paatrudavu Neevenayyaa
Yesayya.. Yesayya..
Sthotraarhudavu Neevenayyaa
Balaheenathalo Naa Balamuneeve
Swasthatha Nichchina Sarvaadhipative (2)
Neevu Kaarchina Rakthamuchhetha Vidudala Naaku Kaliginchinaave (2)
Yesayya.. Yesayya..
Sthuthi Paatrudavu Neevenayyaa
Yesayya.. Yesayya..
Sthotraarhudavu Neevenayyaa