పాట రచయిత: జాన్ ప్రదీప్
Lyricist: John Pradeep
విత్తనం విరుగకపోతే – ఫలించునా (2)
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)
పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? (2) ||శ్రమలే ||
సేవించే మహా దేవుడు – రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2) || శ్రమలే ||
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2) || శ్రమలే ||
Poratam devunidaite – naakela aratam
Vishwasinchi niluchunteene
Istadu vijaya kiritam (2)
Golyatunu puttinchindedee
Davidhunu hecchinchatake (2)
Kiritam kaavalante
Golyatulu raavodda? (2)
Sevinche maa devudu – rakshinchaka manuna
Rakshinchakapoyina sevinduta manamu (2)
Ituvanti vishwasame – tandrine takune (2)
Agniloki prabhuveraga – edaina haani cheyuna (2)
Ishrayelu prajalu ni Aygupth adhikarulu
Shrama pettae koladi varu vistarinchi prabaliri (2)
Pharonu puttinchindedee prabhu shaktini chatutake (2)
Vaagdanam neravera pharolu raavodda? (2)