పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul
నా యేసు మంచివాడు… నా యేసు మంచివాడు
నా యేసు మంచివాడు… నా యేసు మంచివాడు
తేజోమయుడు మృత్యుంజయుడు… చల్లని దేవుడు
జ్యోతిర్మయుడు జీవనదాత… చక్కని దేవుడు
మహా ఆశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే
మహా ఆశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే
ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను
ఆయన బాహుబలముతో మనకు విడుదల జయమందించెను
ఆయన పరిశుద్ధుడు ఘనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు
ఆయన పరిశుద్ధుడు ఘనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు
పాపాన్ని గెలిచిన మరణమును జయించిన శక్తివంతుడు
నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమ దేవుడు
Naa Yesu manchivaadu… naa Yesu manchivaadu
Naa Yesu manchivaadu… naa Yesu manchivaadu
Tejomayudu mrutyunjayudu… challani Devudu
Jyotirmayudu jeevanadaata… chakkani Devudu
Mahaa aascharya kaaryamulennō cheyuvaadu Aayana maatrame
Mahaa aascharya kaaryamulennō cheyuvaadu Aayana maatrame
Aayana baahubalamuto manaku vidudala jayamandinchenu
Aayana baahubalamuto manaku vidudala jayamandinchenu
Aayana parishuddhudu ghanudu vijayavantudu aascharyakarudu
Aayana parishuddhudu ghanudu vijayavantudu aascharyakarudu
Paapanni gelichina maranamunu jayinchina shaktivantudu
Neekai naakai praanam pettina prema Devudu