పాట రచయిత:
Lyricist:
అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మతో నింపుమా
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు ఎగిసే గాలల్లె నను తాకుమా..
జీవనది వలనే ప్రవహించుమా
ఎముకల లోయలోనా
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెదా ||2|| ||అంత్యకాల||
కర్మేలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడినా
అగ్ని వర్షము కుమ్మరించుమా ||2|| ||అంత్యకాల||
సీనాయి పర్వతమందు
అగ్ని పొదవలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నావాడా ||2|| ||అంత్యకాల||
Anthyakaala Abhishekam Sarvajanula Kosam..
Kothakaala Dinamulivi
Thandri Nee Aathmatho Nimpuma
Mande Agnalle Raa Devaa
Anya Bhaashalatho Abhishekhinchu
Egise Galalle Nanu Thaakuma..
Jeevanadi Valane Pravahinchu Maa
Emukala Loyaloonaa
Goppa Sainyamu Nē Choodagaa
Nee Adhikaaram Dayacheyuma
Jeevamaa Rammane Pravachinchedaa ||2|| ||Anthyakaala||
Karmelu Konda Painaa
Goppa Meghamai Aavarinchagaa
Aahaabu Bhayapadina
Agnivarsamu Kummarinchumaa ||2|| ||Anthyakaala||
Seenayi Parvathamandu
Agnipodavale Ninu Choodagaa
O Israayelu Daivamaa
Maatho Kooda Unnaavaa Daa ||2|| ||Anthyakaala||