పాట రచయిత:
Lyricist:
ఉదయము రాత్రియు హల్లెలూయ
నా ప్రతి శ్వాసయు హల్లెలూయ
నే సోలిపోవు వేళ – నాకు బలముగా మారన్
నే సొమ్మ సిల్లు వేళ – నా ఆత్మ పాడు పాట
హల్లెలూయ…. హల్లెలూయ…… “2”
నా శ్వాసయు – నా ప్రాణము – నా ఆత్మ పాడు పాట
హల్లెలూయ….. హల్లెలూయ……
శిఖరము మీదను హల్లెలూయ
చీకటి లోయలోనూ హల్లెలూయ “2”
పైపైకి ఎగిరినప్పుడు – నా విజయం యొక్క రాగం
నాకు లేమి కలిగినప్పుడు – ఓదార్పు యొక్క రాగం
హల్లెలూయ…… హల్లెలూయ…….”2″
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ యొక్క పాట
హల్లెలూయ…….. హల్లెలూయ……..
శత్రువు నవ్వినా హల్లెలూయ
హేళన చేసినా హల్లెలూయ “2”
శత్రువు పెరిగినప్పుడు – నా విందు కూడా పెరుగును
నే స్తోత్రం పాడినప్పుడు – నా తలుపు తెరువ బడును
హల్లెలూయ…….. హల్లెలూయ…… “2”
No English content available for this post.