పాట రచయిత: దేవకీ తేజ
Lyricist: Devaki Teja
సమస్తము నీవే ప్రభూ– నిన్నే కీర్తింతును
సాటిలేని నీ కృపన్ – ఎలా ప్రచురించను
నా జీవితాన వెలుగు నీవే ప్రభూ
సర్వము నీవే ప్రభూ
చీకటిలో నేనుండగా – నీ శక్తితో విడిపించితివే(2)
బాహుబలముతో నడిపించితివీ(2) ||సమస్తము||
బంధకములలో పడియుండగా – నిరీక్షణ నిచ్చితివే (2)
విమోచన నీవైతివే(2) ||సమస్తము||
ప్రశ్నగ ఉన్న ఈ జీవితానికి – జవాబు నీవైతివే (2)
సమాధానము నీవైతివే (2) ||సమస్తము||
నీ రాజ్యసువార్త – నేను ప్రకటించగా
నీ ఆత్మతో నింపితివే – నా నోట మాటైతివే (2) ||సమస్తము||
పోరాటములలో అలసుండగా – నీ ఖడ్గముతో దాచితివే
నీ రెక్కలతో మోసితివి (2) ||సమస్తము||
Samastamu Neeve Prabhu – Ninne Keerthinthunu
Satileeni Nee Krupan – Ela Prachurinchanu
Naa Jeevithaana Velugu Neeve Prabhu
Sarvamu Neeve Prabhu
Cheekatilo Neenundaga – Nee Shaktitho Vidipinchitivi (2)
Baahubalamutho Nadipinchitivi (2) ||Samastamu||
Bandhakamulalo Padiyundaga – Nireekshana Nicchitivi (2)
Vimochana Neevaitivi (2) ||Samastamu||
Prashnaga Unna Ee Jeevithaaniki – Javabu Neevaitivi (2)
Samaadhaanamu Neevaitivi (2) ||Samastamu||
Nee Raajya Suvaartha – Nenu Prakatinchaga
Nee Aathmatho Nimpitivi – Naa Nota Maataitivi (2) ||Samastamu||
Poratamulalo Alasunndaga – Nee Khadgamutho Daachitivi
Nee Rekkalatho Mositivi (2) ||Samastamu||