పాట రచయిత:
Lyricist:
ఆరాధనా ఆరాధనా ప్రభూయేసుక్రిస్తుకే ఆరాధనా
స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజది రాజుకే స్తుతి కీర్తన
జీవాది పతి అయిన యెహోవాకు
ప్రభువుల ప్రభువైన యేసునకు
నే పడేదన్ కొనియాడేదన్ కొనియాడి కీర్థించేదన్ ||2|| ||ఆరాధనా||
చీకటి నుండి వెలుగునకు నడిపెను నను క్రీస్తు
మరనము నుండి జీవముకు నదిపెను నను క్రీస్తు. ||2||
మార్గము సత్యము జీవము నా యేసే
నా గమ్యం నా సర్వము నా ఉన్నతమైన కోట ||2||
మోడైపోయిన నా బ్రతుకు చిగురింప జేసెను ప్రభు యేసు
తన ద్రాక్షా వల్లిలో ఒక తీగేగా నాటేను నను క్రీస్తు. ||2||
ఆత్మ ఫలము ఫలి ఇంచేదను నా ప్రభు ఏసులో ||2||
చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును ||2|| ||ఆరాధనా||
Aaradhana Aaradhana Prabhu Yesukristuke Aaradhana
Stuthi Keerthana Stuthi Keerthana Raajadi Raajuke Stuthi Keerthana
Jeevadi Pathi Ayina Yehovaku
Prabhulap Prabhvain Yesukanaku
Nē paḍedan koniyāḍedan koniyāḍi keertinchēdan ||2|| ||Aaradhana||
Cheekati Nundi Velugunaku Nadipenu Nanu Krīstu
Maranamu Nundi Jeevamuku Nadipenu Nanu Krīstu ||2||
Margamu Sathyamu Jeevamu Naa Yesē
Naa Gamyam Naa Sarvam Naa Unnathamaina Kōta ||2||
Mōdaipoyina Naa Brathuku Chigurimpa Jēsenu Prabhu Yesu
Tana Draksha Vallilo Oka Theegēga Naṭenu Nanu Krīstu ||2||
Aathma Phalamu Phali Inchēdanu Naa Prabhu Yesulo ||2||
Chirakālamu Naa Yesukāi Ilalo Jeevinthunu ||2|| ||Aaradhana||