పాట రచయిత:
Lyricist:
స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా
స్తుతి యాగమునే చేసెద నీ రక్తం
స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు
స్తుతికి యోగ్యుడవు స్తుతుకి అర్హుడవు
నా స్తుతికి నీవే కారణ భూతుడవు ||స్తుతి నైవేద్యం ||
1. నా ప్రార్ధన ధూపమువలె
చేతులేత్తెదన్ నైవేద్యముగా
అంగీకరించుము యేసయ్యా
నిన్నే స్తుతింతుము యేసయ్యా ||స్తుతి నైవేద్యం ||
2. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే
స్తుతులు పాడుట మనోహరమే
కృతజ్జతో పూజింతును
కృపను నిరతము పాడెదను ||స్తుతి నైవేద్యం ||
Stuthi naivedhyam anduko Yesayya
Stuthi yagamune cheseda nee raktham
Stuthiki pathrudavu stuthiki arhudavu
Stuthiki yogyudavu stuthuki arhudavu
Naa stuthiki neevé kaarana bhoothudavu
Naa prardhana dhoopamuvale
Chetulettedhan naivedhyamuga
Angeekarinchumu Yesayya
Ninne sthuthinthumu Yesayya || Stuthi naivedhyam ||
Stothramu cheyuta shreyaskarame
Stuthulu paaduta manoharame
Krutajnatho poojinthunu
Kripanu niratamu paadedhanu || Stuthi naivedhyam ||