పాట రచయిత: ఆర్. దేవదాసు
Lyricist: R. Devadasu
యేసు లోకమునకు వెలుగు
లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టినపుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుచేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక జీవపు వెలుగై యుండుడనె యేసు ॥లోక॥
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన సక్కరలేదు పట్టణములో దేవుని మహిమయే
ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొట్టెపిల్లయే దీపమై వెలుగుచుందు ॥లోక॥
మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
మీరు వెలుగు సంబంధులు
మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురనె యేసుండు ॥లోక॥
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద
ప్రకాశించెను గొప్ప వెలుగు ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోక॥
Lokamanthata Velugu Prakasincenu – Yesu Janmincina pudu
Akasamunandu Goppa Nakshatrambu Buttinapudu – Lokajnanulu Gollalu Velli
Loka Rakshakuchesuku Mrokkiri ॥Loka॥
Nenu Velugai Cheekatilo Velugucunnanu
Cheekati Dani Grahippa Ledu
Nenu Lokamanuku Velugai Unnanu Nanu Vembadincu
Vadu Cheekatilo Naduvaka Jivap Velugai Undudane Yesu ॥Loka॥
A Pattanamullo Velugutaku Suryudaina Chandrudaina Sakkaraledu Pattanamullo
Devuni Mahimaye Prakashincucunnadi Yepudu
A Pattanamunaku Devuni Gottepillaye Deepamai Velugucundu ॥Loka॥
Miru Lokamanuku Velugai Unnaru Ganiku
Miru Velugu Sambandhulu
Miru Kondapayana Kattabadina Pattanambalene
Marugai Undaka Narulandariki
Velugai Undurane Yesundi ॥Loka॥
Cheekatilo Naducu Janulu Goppa Velugunu
Chuchiri Dhanyulai
Loka Mandu Maranachchayagala Desanivasula Meeda
Prakashincenu Goppa Velugu Prabhu Yesu Ku Jeyani Padare ॥Loka॥