పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
విరిగిన మనసు – నలిగిన హృదయం
నీ కిష్టమాయేను – నాయేసయ్య ||2||
విరిగిన మానసు – నలిగిన హృదయం
నీవు ఆలస్యం – చేయవు యేసయ్య ||2||
నీ సన్నిదిలో – ఒక్కదినము గడుపుట
వెయ్యిదినముల కంటి – శ్రేష్టము ||2||
నీవే నా ప్రాణ – ప్రియుడవు
నీ కౌగిలిలో – వొదిగి పోవాలి |2|| ||విరిగిన||
నీ వాక్యమే – సత్యమైనది
ఆవాక్యమే – పరమునకు చేర్చబడుచున్నది ||2||
నీ జీవపు కవిలలో నాపేరు రాయబడలి
నీతో నేను యుగయుగములు – నీలిచిపోవాలి||2|| ||విరిగిన||
ఆకాశము – నీ సింహసనం
భూమి నీ – పాదపీఠము ||2||
నీవే పరిశుద్ధుడవు – నాయేసయ్య
నీవే శ్రీమంతుడవు – నాయేసయ్య ||2|| ||విరిగిన||
Virigina Manasu – Nalgina Hridayam
Nee Kishtam Aayenu – Naa Yesayya ||2||
Virigina Manasu – Nalgina Hridayam
Neevu Aalasyaṁ – Cheyavu Yesayya ||2||
Nee Sannidhilo – Okkadinamu Gadupuṭa
Veyyidinamula Kanti – Shreshtamu ||2||
Neeve Naa Praana – Priyudavu
Nee Kougililo – Vodigi Povaali ||2|| ||Virigina||
Nee Vaakyame – Satyamainadi
Aa Vaakyame – Paramunaku Cherchabaduchunnadi ||2||
Nee Jeevapu Kavilalo Naa Peru Raayabadali
Neetho Nenu Yugayugamula – Neelichipovaali ||2|| ||Virigina||
Aakaashamu – Nee Simhasanam
Bhoomi Nee – Paadapeethamu ||2||
Neeve Parishuddhudu – Naa Yesayya
Neeve Shreemantudu – Naa Yesayya ||2|| ||Virigina||