పాట రచయిత:
Lyricist:
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుథించు కొనియాడు
నా నాధుడెసుని సన్నిధిలోను సుఖ శాంతులు కలవు. (2)
యేసయ్యా నా యేసయ్యా
నిను వీడి క్షణమైనా నేను బ్రథుకలెను స్వామి (2)
||నా ప్రాణమా||
యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా (2)
నిను మరిపించే సుఖమె నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమె నాకు యెంతో మేలయ్యా (2)
||నిను వీడి||
మంచి దేవుడు యేసు మరచి పొనన్నాడు
మేలులెన్నో నాకొరకు ధాచివుంచినాడమ్మ
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాతృడ కానయ్యా
ఆ ప్రెమలొనె నిరతము నన్ను నడుపుము యేసయ్యా (2)
||నిను వీడి||
Naa praanamaa Yehovaanu neevu sannuthinchu koniyaadu
Naa naadhudesuni sannidhilonu sukha shaantulu kalavu (2)
Yesayya naa Yesayya
Ninu veedi kshanamaina nenu brathukalenu swaami (2)
|| Naa praanamaa ||
Yesu leeni jeevitham jeevithame kaadayya
Yesu unna jeevitham kalakaalam undunayya (2)
Ninu maripinche sukhame naaku ilalo vaddayya
Ninu smarichche kashtame naaku yento melayya (2)
|| Ninu veedi ||
Manchi devudu Yesu marachi ponannadu
Melulennō naakoraku daachivunchinaadamma
Neevu choopinche aa prema ku nenu paatruda kaanayyaa
Aa premalonē niratamu nannu nadupumu Yesayya (2)
|| Ninu veedi ||