పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో – హర్షించేను నా హృదయసీమ
నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందు కోరి – నీ స్నేహితుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును ||నేనెందుకని||
నీ శ్రమలలో పాలోందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును ||నేనెందుకని||
నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే – పరిశుద్ధాత్ముని అభిషేకము తో – నే
పరిపూర్ణత చెందేద
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును ||నేనెందుకని||
Nenendukani ni sottuga maritini
Yesayya ni raktamuche kadugabadinanduna
Ni anadi pranalikalo – harsinchenu na hrdaya sima
Ni paricharyanu tudhamuttinchute na niyamamayene
Ni sannidhilo ni pondu kori – ni snehitudanaitine
Aha na dhanyata oho na bhagyamu emani varnintunu ||Nenendukani||
Ni sramalo palondutaye – na darsanamayene
Nā tanuvandu sramalu sahinchi ni varasuḍanaitine
Aha na dhanyata oho na bhagyamu emani varnintunu ||Nenendukani||
Nilo nenundate nalo nivundate na atmiya anubhavame – parisud’dhatmuni abhisekamu to – ne
paripurnata chendeda
Aha na dhanyata oho na bhagyamu emani varnintunu ||Nenendukani||