పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
వేయి నాలుకలతో నిన్ను స్తుతియించినా
కోటి కంఠాలతో నిను పొగడినా
ఎన్న తరమా నీదు ప్రేమ
ఎన్న తరమా నీదు కృప ॥వేయి॥
అంతరిక్షములు నీ చేతి పనిని
ప్రచురము చేయుచున్నవి.
నక్షత్రములు నీ వెలుగును ప్రకాశింప చేయుచున్నవి. ॥ఎన్న॥
పగటికి పగలు బోధ చేయును
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపును
సముద్రములు నీ మహిమను ఉప్పొంగ చేయుచున్నవి ॥ఎన్న॥
Veyi nālukaḷatō ninnu stutiyinchanā
Kōṭi kanṭhalatō ninu pogadana
Enna taramā nīdu prēma
Enna taramā nīdu kr̥pa ॥ veyi ॥
Antarikṣamulu nī cheti panini
Prachuramu cheyuchunnavi
Nakṣatramulu nī velugunu prakāśimpa cheyuchunnavi ॥ enna ॥
Pagatiki pagalu bōdha cheyunā
Rātriki rātri jñānamu telupunā
Samudramulu nī mahimanu up’pōnga cheyuchunnavi ॥ enna ॥