పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
సతమతమెందుకు మతములు ఎందుకు
నీతిని పొందుమయా
ప్రభు నీతిని పొందుమయా (2)
మార్గము తెలియని ఎడారిలో గమ్యము ఎరుగని సంద్రములో
యేసే మార్గము తెలుసుకో
యేసే రక్షణ తెలుసుకో ఇది నిజమని నమ్ముమయా (2) ||సతమత||
దుర్నీతి నిండిన లోకములో శాంతి లేని సమాజంలో
యేసే నీతని తెలుసుకో యేసే శాంతని తెలుసుకో
ఇది నిజమని నమ్ముమయా (2) ||సతమత||
Satamatam enduku matamulu enduku
Neetini pondumayaa
Prabhu neetini pondumayaa (2)
Maargamu teliyani edaarilo
Gamyamu erugani sandramulo
Yesay maargamu telusuko
Yesay rakshan telusuko
Idi nijamani nammumayaa (2) ||Satamata||
Durniti nindina lokamulo
Shanti leni samaajamlo
Yesay neetini telusuko
Yesay shaantini telusuko
Idi nijamani nammumayaa (2) ||Satamata||