పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
సరిగమ పదనిస గానాలతో
విరివిగ సదయుని వేడుమా
ఓ మనసా(2) విరివిగా సరయుని వేడుమా
రేయి పగలు నజరేయుడేసుని
వాయిద్యములన్నిటిలో (2)
ముజ్జగములను మరచి ఉజ్జీవ గానాలతో
విరివిగా సదయుని వేడుమా (2) ||సరి||
మాయలోకములో నీవు స్వంత ధ్యేయాలను మరచి
సజ్జనుడవుగా నీవు ధ్యేయాన్ని గుర్తించుమా
విరివిగా సదయుని వేడుమా (2) ||సరి||
అంతరంగము పులకించు విధముగా ఆనందగానాలతో
అన్ని సమయములందు ఆత్మీయ గానాలతో
విరివిగా సదయుని వేడుమా (2) ||సరి||
Sarigama padanisa gaanālato
Viriviga sadayuni veduma
O manasa (2) viriviga sarayuni veduma
Reyi pagalu najareyudesuni
Vāyidyamulannitilo (2)
Mujjagamulanu marachi ujjīva gaanālato
Viriviga sadayuni veduma (2) ||Sarigama||
Māyalokamulo nīvu swanta dhyeyālanu marachi
Sajjanudavuga nīvu dhyeyanni gurthinchu mā
Viriviga sadayuni veduma (2) ||Sarigama||
Antarangamu pulakinchu vidhamuga ānanda gaanālato
Anni samayamulandu ātmiya gaanālato
Viriviga sadayuni veduma (2) ||Sarigama||