పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
లోకానికే శుభ సందేశం
మానవ జాతికి సందేశం – శుభ సందేశం
వినుమా కనుమా శుభసందేశం
ఇల గైకొనుమా ప్రభు సందేశం ||లోకానికే||
చీకటి మనసులు వెలిగించుటకై
శాపపు బ్రతుకులు తొలగించుటకై
వినుమా కనుమా శుభసందేశం
ఇల గైకొనుమా ప్రభు సందేశం ||లోకానికే||
నీవలె పరులను ప్రేమించుటకై
ఆత్మానందము కలిగించుటకై
వినుమా కనుమా శుభసందేశం
ఇల గైకొనుమా ప్రభు సందేశం ||లోకానికే||
Lokanike Subha Sandesaṁ
Mānava Jātiki Sandēśaṁ – Subha Sandesaṁ
Vinumā Kanumā Subha Sandesaṁ
Ila Gaikonumā Prabhu Sandesaṁ||Lōkānike||
Chīkaṭi Manasulu Veligin̄cuṭakai
Sāpaku Bratukulu Tolagin̄cuṭakai
Vinumā Kanumā Subha Sandesaṁ
Ila Gaikonuma Prabhu Sandesaṁ||Lōkānike||
Nīvle Parulanu Prēmin̄cuṭakai
Ātmānandamu Kaligin̄cuṭakai
Vinumā Kanumā Subha Sandesaṁ
Ila Gaikonuma Prabhu Sandesaṁ||Lōkānike||