పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
కల్వరి ప్రేమను నీవు ఈ భువిలో
సిలువలో చూపించి నావా
సహించినావా ప్రాణమిచ్చినావా
ఆ దివ్య ప్రేమను నేను చాటెదను
ఇలను చూపించెదను
దివినుండి భువికి దిగివచ్చినా
మా పాపశాపము బాప
ఆ ఘోర సిలువను అనుభవించితివా
ఆ దివ్య ప్రేమను నేను చాటెదను
ఇలను చూపించెదను || కల్వరి ||
సమాధి గెల్చి పరమునకేగి – తిరిగి రానున్న దేవా
నిత్య జీవమును నాకిచ్చినావు
ఆ దివ్య ప్రేమను నేను చాటెదను
ఇలను చూపించెదను || కల్వరి ||
Kalvari premanu neevu ee bhuvilo
Siluvalo choopinchi naavaa
Sahinchinaavaa praanamichchinaavaa
Aa divya premanu nenu chaatedanu
Ilanu choopinchedanu
Divinundi bhuviki digivachchina
Maa paapashaapamu baapa
Aa ghora siluvanu anubhavinchitivaa
Aa divya premanu nenu chaatedanu
Ilanu choopinchedanu || Kalvari ||
Samaadhi gelchi paramunakegi – tirigi raanunna devaa
Nitya jeevamunu naakichchinaavu
Aa divya premanu nenu chaatedanu
Ilanu choopinchedanu || Kalvari ||