పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
మదిలోన నిన్ను పదిలంబుగాను
హృదిలోన నీదు వాక్యంభు నుండ ||2||
కలిగేను శక్తి ఈ ధరణిలోన ||3||
ఎన్నెన్నో శ్రమలు కష్టాలు కలిగినా…||2||…. ఆ……
నీ రెక్కలక్రింద నీ అండ నాకుండ……
|| కలిగేను శక్తి || || మదిలోన నిన్ను ||
శోధనలు ఎన్నో వెన్నంటి ఉన్న ||2||
నా కుంది క్షేమం నీ కాపుదలలో..
|| కలిగేను శక్తి || || మదిలోన నిన్ను ||
Madilona ninnu padilambugaanu
Hrudilona needu vaakyambu nunda ||2||
Kaligenu shakti ee dharanilona ||3||
Ennenno shramalu kashtaalu kaliginaa… ||2||
Aa… Nee rekkalakrinda nee anda naakunda..
||Kaligenu shakti|| ||Madilona ninnu||
Sodhanalu ennenno vennanti unna ||2||
Naa kundi kshemam nee kapudalalo..
||Kaligenu shakti|| ||Madilona ninnu||