పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
పాడెదనయ్య – నీ సన్నిదిలో కొత్తకీర్తన యేసయ్య
నీ సన్నిదిలో మోకరించి ప్రార్ధన చేసెద యేసయ్య ||2||
అనుదినం అనుక్షణం నిన్నే ఆరాదించెదా
యేసయ్య నా యేసయ్యా నా కోసం వస్తావని ||2||
నీ కృప నన్ను బలపరచుచున్నది
అది బాధలలో నెమ్మది కలిగించుచున్నది ||2||
నీ కృప నన్ను వేరుచేయ్యలేదయ్య
ఎందుకయ్య నా మీద నీకు అంత ప్రేమ ||2|| ||పాడెదనయ్య ||
నా బలహీనతలో నన్ను బలపరచినది నీకృప
నా జీవితానికి ఆశ్రయమైనది నీ కృప ||2||
నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యము
ఆ రాజ్యములో నన్ను చేర్చుకో యేసయ్య ||2|| ||పాడెదనయ్య ||
నేను కృంగిన వేలలో నా చెంత చేరావు నా యేసయ్య
నేను పడిపోయిన వేళ నా చేయి పట్టి నడిపించావు నాయేసయ్య ||2||
మహోన్నతుద నీ కార్యములు నా యెడల సఫలము చేయుచున్నావు
నా యెడల నీవు చూపిన ప్రేమకై నేను ఎమివ్వగలను నా యేసయ్య ||2|| ||పాడెదనయ్య ||
Paadedanayya – Nee sannidhilo kothakeerthana Yesayya
Nee sannidhilo mokarinchi prardhana cheseda Yesayya ||2||
Anudinam anukshanam ninné aaraadhincheda
Yesayya naa Yesayya naa kosam vastavaani ||2||
Nee krupa nannu balaparachuchunnadi
Adi baadhalalo nemmadi kaliginchuchunnadi ||2||
Nee krupa nannu verucheyyaledayya
Endukayya naa meeda neeku antha prema ||2|| ||Paadedanayya||
Naa balheenathalo nannu balaparachina nee krupa
Naa jeevithaniki aashrayamainadi nee krupa ||2||
Nee raajyame shaashvatamaina raajyamu
Aa raajyamulo nannu cherchuko Yesayya ||2|| ||Paadedanayya||
Nenu kringina velalo naa chenta cheravu naa Yesayya
Nenu padi poyina vela naa cheyi patti nadipinchavu naa Yesayya ||2||
Mahonnathudu nee kaaryamulu naa yedala safalamu cheyuchunnavu
Naa yedala neevu choopina premakai nenu emivvagalanu naa Yesayya ||2|| ||Paadedanayya||