పాట రచయిత:
Lyricist:
రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని
ఆహా…. హల్లెలూయా ఆహా హల్లెలూయ
కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా (2)
ఆయనే మన ఆశయం ఇరుకులో ఇబ్బందులలో (2) ||రండి||
విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిని
అనిశము ప్రార్ధించిన కలుగు ఈవులు మనకెన్నో ||రండి||
త్రోవ తప్పిన వారలను చేరదీసె నాధుడని
నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము ||రండి||
Randi Yehovanu Gurchi Utsaha Gaanamu Chesedamu
Aayane Mana Poshakudu Nammdagina Devudani
Aaha… Hallelujah Aaha Hallelujah
Kashta Nashtamulennunna Pongu Sagaraleduraina (2)
Aayane Mana Aashayamu Irukulu Ibbandulalo (2) ||Randi||
Virigi Naligna Hrudayamutho Devadevuni Sannidhini
Anishamu Prardhinchina Kalugu Eevalu Manakennno ||Randi||
Trova Tappina Varalanu Cheradise Naadhudani
Neeti Sooryudayanenani Nithyamu Stuti Cheyudamu ||Randi||