పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
ఇల ప్రభు యేసే నిజరక్షకుడు
నమ్ముమూ సోదరా – నమ్ముము సోదరి
సర్వదా సార్వభౌముండు – యేసుని చెంతకు రారే
యేసు నందే నిజమార్గమున్నది – సర్వలోక జనులారా
సర్వదా సార్వభౌముండు – యేసుని చెంతకు రారే ||ఇల||
యేసునందే ధృడ సత్యమున్నది – సర్వలోక జనులారా
సర్వదా సార్వభౌముండు – యేసుని చెంతకు రారే ||ఇల||
యేసునందే చిరజీవమున్నది – సర్వలోక జనులారా
సర్వదా సార్వభౌముండు – యేసుని చెంతకు రారే ||ఇల||
Ila Prabhu Yese Nijarakshakudu
Nammumū sōdarā – Nammumu sōdari
Sarvadā sārvabhaumundu – Yesuni chenta ku rārē
Yesu nandē nijamārgamunnadi – Sarvalōka janulārā
Sarvadā sārvabhaumundu – Yesuni chenta ku rārē ||Ila||
Yesunandē dhruḍa satyamunnadi – Sarvalōka janulārā
Sarvadā sārvabhaumundu – Yesuni chenta ku rārē ||Ila||
Yesunandē chirajīvamunnadi – Sarvalōka janulārā
Sarvadā sārvabhaumundu – Yesuni chenta ku rārē ||Ila||