పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killaria
మహిమ ఘనత ప్రభావములతో
మహితుని కొనియాడుమా
మహిలో వున్న సమస్తమా
సహనమూర్తిని కీర్తించుమా
పాపిని క్షమించెను రోగమును బాపెను
జీవమిచ్చు నీకు యేసు
ఆయనకే మహిమ – కీర్తించుమా ॥మహిమ॥
బాధను భరించెను – శిక్షను సహించెను
ఆ సిల్వ శ్రమను యేసు
నీకొరకే పొందెను – కీర్తించుమా ॥మహిమ॥
ప్రభువు తిరిగి వచ్చును నిన్ను కొనిపోవును
సిద్ధముగా నుండుమా
నిత్య జీవమిచ్చును – కీర్తించుమా ॥మహిమ॥
Mahima Ghanatha Prabhavamulatho
Mahituni Koniyaaduma
Mahilo Vunna Samastamaa
Sahanamurthini Keerthinchu Maa
Paapini Kshaminchenu Rogamunu Baapenu
Jeevamicche Neeku Yesu
Aayanake Mahima – Keerthinchu Maa || Mahima ||
Baadhanu Bharinchenu – Shikshanu Sahaninchenu
Aa Silva Shramanu Yesu
Neekorake Pondenu – Keerthinchu Maa || Mahima ||
Prabhuvu Thirigi Vachchunu Ninnu Konipovunu
Siddhamuga Nunduma
Nitya Jeevamicchunu – Keerthinchu Maa || Mahima ||