పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
స్తుతించరే ప్రజలారా – స్వామియేసుని
కీర్తించరే జనులారా మన ప్రభుయేసుని
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
కీర్తనీయుడు కృపగల దేవుని
కొనియాడి కీర్తించెదన్
సర్వసృష్టి దేవుని స్తుతించుచున్నది
ప్రకృతి అంత దేవుని కీర్తించుచున్నది
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదన్ ||స్తుతించరే ||
ఆకాశం నీ మహిమను ఘనపరచుచున్నది
అంతరీక్షం నీ ప్రభావం వివరించుచున్నది
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
కీర్తనీయుడు కృపగల దేవుని
కొనియాడి కీర్తించెదన్ ||స్తుతించరే ||
Stutinchare prajalara – Swami Yesuni
Keertinchare janulara mana Prabhu Yesuni
Rajula raju Prabhuvula Prabhuvu
Keertaneeyudu krupagala Devuni
Koniyaadi keertinchedan
Sarvasrushti Devuni stutinchuchunnadi
Prakruti anta Devuni keertinchuchunnadi
Rajula raju Prabhuvula Prabhuvu
Keertaneeyudu krupagala Devuni
Koniyaadi keertinchedan ||Stutinchare||
Aakasam nee mahimanu ghanaparachuchunnadi
Anthariksham nee prabhavam vivarinchuchunnadi
Rajula raju Prabhuvula Prabhuvu
Keertaneeyudu krupagala Devuni
Koniyaadi keertinchedan ||Stutinchare||