పాట రచయిత:
Lyricist:
అభిషేకమా ఆత్మభిషేకమా
నను దీవింప నాపైకి దిగిరమ్మయా
నీవు నాలో ఉండ నాకు భయమే లేదు – నేను దావీదు వలె నుందును
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ ||అభిషేకమా||
నీవు నాలో ఉండ నేను ఎలిషావలె – యొర్దానును విడగొట్టెదన్
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ||అభిషేకమా||
నీవు నాలో ఉండ నేను స్టెఫను వలె – ఆత్మ జ్ఞానముతో మ్లాడెదన్
దేవదూతల రూపములో మారిపోదును ||అభిషేకమా||
Abhishekama Aatmaabhishekama
Nanu Deevenpa Naapaiki Digirammaya
Neevu Naalo Unda Naku Bhayame Leedu – Nenu Daaveedu Vale Nundunu
Golyathunu Padagottee Jayamondedhan ||Abhishekama||
Neevu Naalo Unda Nenu Elishavale – Yordaanunu Vidagotthedhan
Enno Ghanamaina Kaaryamulu Cheyagalanu ||Abhishekama||
Neevu Naalo Unda Nenu Steffanu Vale – Aatma Jnanamutho Mladedhan
Devadoothala Roopamulo Maaripodunu ||Abhishekama||