పాట రచయిత: శాంత వర్ధన్ అందనం
Lyricist: Shantha Vardhan Andanam
ఎనలేని ప్రేమ నా పైనా చూపి
భారమైన సిలువన్ – నా కోరకు మోసి…(x2)
ప్రేమించినావు…..రక్షించినావు..(x2)
ని వరుసగా నన్ను చేసినావు
నీ ప్రేమ కౌగిలిలో నేను చేరినావు || ఎనలేని ||
నా అనువారే వెలివేసినా
నా బందు మిత్రులే విడనాడినా…(x2)
యే దారి కానరాని నా దరికి చేరినావు
నీ సిలువ మార్గంలో నన్ను నడుపుతున్నావు….(x2) || ఎనలేని ||
ఆత్మీయులే నన్ను అపహశించిన
ఎందరు నన్ను అవమానపరిచినా….(x2)
నీ ప్రేమ చూపి నన్ను హతుకున్నావు…..(x2)
నీ కృపా తో నన్ను హెచించుచున్నావు…(x2) || ఎనలేని ||
ఈ లోక ప్రేమలన్నీ వ్యర్ధం అని
నీ సిలువ ప్రేమ చూచి, తెలుసుకుంటిని….(x2)
నీ ప్రేమ మధుర ప్రేమకు, సాటి రారు ఎవరు
మరణమునే గెలిచినది యేసయ్యా నీ ప్రేమ…(x2) || ఎనలేని ||
Enaleni prema naa paina choopi
Bhaaramaaina siluvan – naa koraku mosi…(x2)
Preminchinavu… Rakshinchinavu…(x2)
Nee varusaga nannu chesinavu
Nee prema kougililo nenu cherinavu || Enaleni ||
Naa anuvaare velivesinaa
Naa bandhu mitrule vidanaadinaa…(x2)
Ye daari kanareni naa dariki cherinavu
Nee siluva maargamlo nannu naduputhunnavu…(x2) || Enaleni ||
Aathmiyule nannu apahasinchina
Endaru nannu avamaanaparichina…(x2)
Nee prema choopi nannu hathukunnavu…(x2)
Nee krupato nannu hechinchuchunnavu…(x2) || Enaleni ||
Ee loka premalanni vyardham ani
Nee siluva prema choosi, telusukuntini…(x2)
Nee prema madhura premaku, saati raara evaru
Maranamune gelichinadi Yesayya nee prema…(x2) || Enaleni ||