పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries
నా విమోచకుడా యేసయ్యా
నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నీ జీవన రాగాలలో….
నీ నామమే ప్రతిధ్వనించెనే
నా విమోచకుడా యేసయ్యా….
నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా||
జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా ||2||
జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా||
మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా||
Naa Vimochakudaa Yesayya
Nee jeevana raagalalo…
Nee naamame pratidhvaninchene
Nee jeevana raagalalo…
Nee naamame pratidhvaninchene
Naa Vimochakudaa Yesayya…
Neetimantunigaa nannu teerchi
Needu aatmato nanu nimpinandunaa (×2)
Neewu choopina nee krupa nemaruvalenu (×2) || Naa Vimochakudaa ||
Jeeva vaakyamu naalona nilipi
Jeevamargamalo nadipinchinandunaa (×2)
Jeevaadhipati ninnu ne viduvalenu (×2) || Naa Vimochakudaa ||
Mamataloorinche vaaravaru lerani
Niraashala cheranundi vidipinchinandunaa (×2)
Ninnu stutinchakunda ne undalenu (×2) || Naa Vimochakudaa ||