పాట రచయిత:
Lyricist:
మరువలేను యేసయ్య నీ సిలువ జ్ఞాపకం
తలచుకున్న ప్రతిక్షణం కరిగిపోయే నా హృదయం
మధురమైన నీ రూపం మారిపోయే నాకోసం “2”
నీదు రక్తదారలో తొలగిపోయే నా శాపం “2”
యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా
ఏమి ఇచ్చి నీ రుణం నే తీర్చగలనయ్య “2”
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువననీ
ఆదరించి కాపాడిన ప్రేమ మూర్తి నీవయ్యా “2”
నిన్ను వీడి క్షణమైన నేనుండలేనయ్య
నా కొరకై కల్వరిలో బలి అయిన యేసయ్య
ఏమున్న లేకున్నా నీవున్న చాలయ్య నాకేమీ కొదువయ్య ప్రేమించే యేసయ్య “2”
ఆపదలే పెను తుఫానుల నన్నావరించిన
నీ సన్నిధి నాతో ఉంచి నన్నాదుకొంటివే “2”
నిన్ను తలచి నా మదిలో స్మరియింతు నీ నామం
నా కొరకై కల్వరిలో బలి అయిన యేసయ్య “2”
చావైన బ్రతుకైనా నీ ప్రేమను ప్రకటించి
ఆ పరమున చేరేదను నీతోనే ఉండును “2”
Maruvulenu Yesayya nee siluva jñāpakaṁ
Talachukonna pratikṣaṇaṁ karigipōyē nā hr̥dayaṁ
Madhuramainā nee rūpaṁ mārigipōyē nākōsaṁ “2”
Nīdu raktadāralō tolagipōyē nā śāpam “2”
Yesayā nā prīyaminā Yesayā
Ēmi icci nee ruṇam nē tīr̥cagalānayya “2”
Talli āyinā maracunēmō nēnu ninnu maruvanī
Ādarin̄ci kāpāḍina prēma mūrti nīvayya “2”
Ninnu vīḍi kṣaṇamaina nēnunūdalēnayya
Nā korakāy kalvarilō bali āyina Yesayya
Ēmunnā lēkunna nīvunna cālayya nākēmi koduvayya prēmin̄cē Yesayya “2”
Āpadalē pēnu tufānulu nannāvarincina
Nī sannidhi nāthō un̄ci nānādokontivē “2”
Ninnu talaci nā madilō smariyintū nee nāmaṁ
Nā korakāy kalvarilō bali āyina Yesayya “2”
Cāvainā brathukinā nī prēmaṁ prakatin̄ci
Ā paramuna cēreḍanu nīthōnē undunu “2”