పాట రచయిత:
Lyricist:
నశించి పోతున్న నరజాతి రక్షణకై నరరూపమే దాల్చేను
ఈ పాపా బ్రతుకులో వెలుగులు నింపగా తన మహిమనే విడిచెను (2)
నమ్మిన చాలును ఆ దేవుని పొందేదవు నీవు ఆ వెలుగును (2)
ఆడేదాం పాడేదాం ఆర్బటంతో గంతులు వేస్తూ ఆనందంతో కేకలు వేసేదాం (2)
ఆడేదాం పాడేదాం అర్భాటంతో గంతులు వేస్తూ ఆనందం తో చిందులు వేసేదాం (2) ||నశించి||
లోకాలనీలేటి మహారాజు యేసు ఈ భువిలోనే జనించెను
లోకాన ఈ పాపా శాపాన్ని తొలగింప నరరూపమే దళ్చెను (2)
నమ్మిన చాలూ ఆదేవుని పొందేదవు నీవు ఆ వెలుగును (2) ||ఆడేదాం||
Nashinchi pothunna narajati rakshanakai nararoopame daalchenu
Ee paapa bratukulo velugulu nimpaga tana mahimane vidichenu (2)
Nammina chaalunu aa devuni pondedavu neevu aa velugunu (2)
Adedam paadedam aarbatanto gantulu vestu aanandamto kekalu vesedam (2)
Adedam paadedam arbatanto gantulu vestu aanandam to chindulu vesedam (2) ||Nashinchi||
Lokaalanilenti maharaju Yesuu ee bhuvilone janinchenu
Lokana ee paapa shaapanni tholagimpa nararoopame dalchenu (2)
Nammina chaalu aa devuni pondedavu neevu aa velugunu (2) ||Adedam||