పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
షాలేమురాజ నా యేసయ్యా-సర్వాధికారివి నీవే ||2||
నీ రెక్కలే నాకు ఆశ్రయం – నీ వాత్సల్యమే బహుబలమైనది ||2||
యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకే ||2||
ఇమ్మానుయేలువై తోడుగానున్నావు – కృప చూపి నన్ను ఆదరించావు ||2||
ఏ మంచిలేని నన్ను నీవు కొరుకున్నావు – ఏమిచ్చి నీ రుణం నే తీర్చలేను ||2||
నీలోనే చిగురించాలి- నీలోనే పుష్పించాలి.||2|| ||షాలేమురాజ||
ఆత్మ దీపమై నీ సన్నిధిలో – నన్ను వెలిగించుము ||2||
పరిశుద్ధాత్మతో నన్ను నింపుము – నీ ఆత్మలో పరవశించాలి ||2||
నీలోనే చిగురించాలి- నీలోనే పుప్పించాలి ||2|| ||షాలేమురాజ||
ఎంత మంచి దేవుడ నీవు – నా పాపభారమంత మోసినావు||2||
ఎమివ్వగలను నీ ప్రేమకు – వెలకట్టలేను నా యేసయ్యా ||2||
నీలోనే చిగురించాలి- నీలోనే పుష్పించాలి ||2|| ||షాలేమురాజ||
Shaalemuraja naa Yesayya – Sarvaadhikaarivi neeve ||2||
Nee rekkale naaku aashrayam – Nee vaatsalyame bahubalamainadi ||2||
Yesayya Yesayya Aaradhana neeke ||2||
Immanueluvai todugaanunnaavu – Krupa choopi nannu aadarinchaavu ||2||
Ye manchilenni nannu neevu korukunnaavu – Emichi nee runam ne teerchaleenu ||2||
Neelone chigurinchaali – Neelone pushpinchaali ||2|| ||Shaalemuraja||
Aatma deepamai nee sannidhilo – Nannu veliginchumu ||2||
Parishuddhaatmatone nannu nimpumu – Nee aatmalone paravashinchaali ||2||
Neelone chigurinchaali – Neelone pushpinchaali ||2|| ||Shaalemuraja||
Entha manchi devuda neevu – Naa paapabhaaramantha mosinaavu ||2||
Emivvagalanu nee preemaku – Velakattalenu naa Yesayya ||2||
Neelone chigurinchaali – Neelone pushpinchaali ||2|| ||Shaalemuraja||