పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
వాత్సల్య పూర్ణుడా – నా యేసయ్య
నీవే నాకు క్షేమాధారం – నీవు నన్ను మరువలేదు
నీతోనే సదాకాలము – జీవించెద యేసయ్య
నీ సేవలో నేను – కొనసాగెద యేసయ్య
నీ చెంత నేను చెరలని – నీతో నేను నడవలని
ఒక్క సారి నన్ను దర్శించుము నీకౌగిలిలో ఒదిగిపోవాలి
మంచి కాపరి – ప్రధాన కాపరి
యుగయుగములు నీకే – ఘనత కలుగును ||వాత్సల్య పూర్ణుడా||
నీ చేతులే నన్ను నిర్మించి యున్నవి
నీ మాటలే నన్ను – ఆదరించియున్నవి
నీ వాక్యమే నన్ను – బలపరచుచున్నది
నీవే నాకు – కన్న తండ్రి వైయున్నావు ||వాత్సల్య పూర్ణుడా||
జీవాది పతియు నీవే – నాలో జీవించువాడవు
నీవే ననుయేలు మహారాజువు నీవే –
నాలో ఉదయించు నీతి సూర్యుడా
ఊహించలేను వివరించలేను – నీవు చేసిన గొప్పకార్యలను
ఎల మరువగలను నా యేసయ్య – ఎలా విడువగలను
నా యేసయ్య. ||వాత్సల్య పూర్ణుడా||
Vatsalya Poornuda – Na Yesayya
Nive Naku Kshemadaram – Nivu Nannu Maruvaledu
Nitone Sadakalam – Jeevinchedha Yesayya
Ni Sevalo Nenu – Konasagedha Yesayya
Ni Chenta Nenu Cheralani – Nitho Nenu Nadavalani
Oka Sari Nannu Darshinchumu
Ni Kougililo Odhigipovali
Manchi Kapari – Pradhana Kapari
Yugayugamulu Nike – Ghanatha Kalugunu ||Vatsalya Poornuda||
Ni Chetule Nannu Nirminchi Unnavi
Ni Matale Nannu – Adarinchi Unnavi
Ni Vakyame Nannu – Balaparachutunnadi
Nive Naku – Kanna Thandri Vaiyunnavu ||Vatsalya Poornuda||
Jeevadi Pathiyu Nive – Nalo Jeevinchuvadu
Nive Nanu Yelu Maharajuvu Nive
Nalo Udayinchu Neeti Suryuda
Oohinchalenu Vivarinchalenu
Nivu Chesina Goppakaryalanu
Ela Maruvagalanu Na Yesayya –
Ela Viduvagalanu Na Yesayya. ||Vatsalya Poornuda||