పాట రచయిత: కె. రమేష్ బాబు
Lyricist: K. Ramesh Babu
మాతోడు నీవై మా నీడ నీవై
నీ కృపను పంచావు యేసయ్య
మేలులతో నా హృదయం
తృప్తి పరచుచున్నావు
నీ కృపను గూర్చి న్యాయము గూర్చి నే పాడెద
మట్టిని తీసి మనిషిని చేసి
జీవము పోసిన నజరేయుడా
ఘనుడవు నీవే యేసయ్య
మహా ఘనుడవు నీవే యేసయ్య
నీకే వందనం నీకే వందనం ||ఘనుడవు||
నీతోనే ఉండాలని నీతోనే గడపాలని
నా హృదయము ఎంతో ఆశించుచున్నది
నీవు లేని నాజీవితం వ్యర్థమే యేసయ్య
నీయందు బయభక్తులు కలిగి వుండుటే నాకుయేలు ||ఘనుడవు||
నా జీవిత యాత్రలోన
ముందుండి నడిపించిన నా కాపరి
ఆదరించినావు ఆదుకున్నావు
కృప చూపి నడిపించినావు
అందుకే నీ కృపను గూర్చి న్యాయము గూర్చి నేపాడెద ||ఘనుడవు||
Maathodu Neevai, Maa Needu Neevai
Nee Krupanu Panchavu Yesayya
Melulatho Naa Hridayam
Trupti Parachuchunnavu
Nee Krupanu Gurchi Nyayamu Gurchi Ne Paadeda
Mattini Theesi Manishini Chesi
Jeevamu Posina Nazareyudaa
Ghanudavu Neeve Yesayya
Maha Ghanudavu Neeve Yesayya
Neeke Vandanaṁ, Neeke Vandanaṁ ||Ghanudavu||
Neetone Undaalani, Neetone Gadapaalani
Naa Hridayamu Ento Aasinchuchunnadi
Neevu Leni Naa Jeevitam Vyarthame Yesayya
Neeyandu Bhayabhaktulu Kaligi Undute Naaku Yelu ||Ghanudavu||
Naa Jeevita Yathralona
Mundundi Nadipinchina Naa Kaapari
Aadarinchinavu, Aadukunnavu
Krupa Choopi Nadipinchinavu
Anduke Nee Krupanu Gurchi Nyayamu Gurchi Ne Paadeda ||Ghanudavu||