పాట రచయిత: నతానియేలు
Lyricist: Nathaniyelu
మారెనే నా జీవితం – నీ చెంత చేరగా
నన్ను చేరదీసి ప్రేమించావే – నీ ప్రాణము అర్పించి ||2||
ఏమి ఇవ్వగలను దేవా నా హృదయాన్ని తప్పా ఏమి ఇవ్వగలను ప్రభువా
నా జీవితాన్ని తప్పా ||2||
అందుకో దేవా నా హృదయ అర్పణ ||2||
అదియే నా ధీన స్తుతి యాగము ||2||
లోకశాలలో చిక్కి యుండగ – నీ వాక్యముతో విడిపించితివి ||2||
నీవే నా జీవిత ఆశ యేసయ్యా – నీవే నా జీవిత ద్యాస యేసయ్యా ||2||
॥ ఏమి ఇవ్వగలను దేవా ॥
ఇహలోక ధనుముకై ఆశపడగ – నీ పరలోకైశ్వర్యము నిచ్చితివే ||2||
నీవే నా పరలోక సంపద యేసయ్యా – నీవే వెలకట్టలేని స్వాస్థ్యం యేసయ్యా ||2||
॥ ఏమి ఇవ్వగలను దేవా ॥
బుద్ధిలేకయే లోకములో తిరుగు చుండగ – నను చేరదీసి జ్ఞానము నిచ్చితివే ||2||
నీవే నా మితి లేని జ్ఞానం యేసయ్యా – నీవే నను నడిపించే మార్గము యేసయ్యా ||2||
॥ ఏమి ఇవ్వగలను దేవా ॥
Marene ne jeevitam – nee chenta cheraga
Nannu cheradeesi preminchaave – nee pranamu arpinchi ||2||
Emi ivvagalanu deva na hrudayani tappa
Emi ivvagalanu prabhuva
Na jeevitani tappa ||2||
Anduko deva na hrudaya arpanam ||2||
Adiye na deena stuti yagamu ||2||
Lokashalalo chikki yundaga – nee vaakyamuto vidipinchitivi ||2||
Neeve na asha Yesayya – neeve na jeevita dyasa Yesayya ||2||
||Emi ivvagalanu deva||
Ihaloka dhanamukai ashapadaga – nee paralokaishvaryamu nicchitivi ||2||
Neeve na loka sampada Yesayya – neeve velakattaleni swasthyam Yesayya ||2||
||Emi ivvagalanu deva||
Buddhilekaye lokamulo tirugu chundaga – nannu cheradeesi jnanamu nicchitivi ||2||
Neeve na miti leni jnanam Yesayya – neeve nannu nadipinche margamu Yesayya ||2||
||Emi ivvagalanu deva||