పాట రచయిత:
Lyricist:
ఒక్క మాట చెప్తే చాలును
మా జీవితమంతా మారిపోవును
ఒక మాట చెప్పుమూ ప్రభువా
నీ మాటలో బలం
నీ మాటల్లో మధురం
నీ మాటలో అంత సంతోషం
మారా నీళ్ళనియు మధురముగా మారిపోయెను
కన్నీరు మారును దుఃఖము మారును
చీకటైన జీవితాలెన్నో వెలుగుగా మారిపోయెను
కన్నీరు మారును దుఃఖము మారును
Okka maata chepte chalunu
Maa jeevitamantaa maripovunu
Oka maata cheppumu Prabhuvaa
Nee maatallo balam
Nee maatallo madhuram
Nee maatallo anta santosham
Maara neellaniyu madhuramuga maripoyenu
Kanneeru marunu, duhkhmu marunu
Cheekataina jeevitaalennō veluguga maripoyenu
Kanneeru marunu, duhkhmu marunu