పాట రచయిత:
Lyricist:
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
1. నదివలె యేసురక్తము – సిలువలో నుండి ప్రవహించె(2)
పాపము కడిగె మలినము తుడిచె ఆ ప్రశస్తరక్తమే (2) ||యేసు||
2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో (2)
నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2) ||యేసు||
3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మనశిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని ||యేసు||
Yesu chaavondhe siluvapai nee korake naa korake
Ento goppa shrama norchenu nee korake naa korake
Nadivale Yesuraktamu – siluvalo nundi pravahinshe (2)
Paapamu kadige malinamu thudiche aa prashasta raktame (2) ||Yesu||
Nede nee paapamu loppuko – nee paapadaagulu thuduchuko (2)
Nee aatma thanuvu shuddhi parachuko – Kreestu Yesu raktamulo (2) ||Yesu||
Paapashiksha pondu tagiyuntimi – mana shiksha prabhuve sahinchenu
Nalugagottabade podavabade neekai – angeekarinchu Yesuni ||Yesu||