పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
సర్వలోకానికి శాంతి సందేశం
సర్వప్రజలకు ఈ సందేశం
ఇలలో పాటించుమా ప్రభు సందేశం
శాంతి లేని ప్రజలారా శాంతి లేని లోకమా
అశాంతిలోనున్న మీ బ్రతుకులు – శాంతి పొందుటకై
వినుమా కనుమా శాంతి సందేశం ||2|| ||సర్వలోకానికి ||
తేదిలలో నిజశాంతి – అంధకారం అశాంతి
నా శాంతినే నీకు ఇచ్చెదను – శాంతిని పొందుటకై
వినుమా కనుమా శాంతి సందేశం ||2|| ||సర్వలోకానికి ||
జనముమీదికి జనము లేచెను – రాజ్యము మీదికి రాజ్యము లేచెను
అశాంతిలోనున్న లోకములో – ఈ శాంతి కలుగుటకై
వినుమా కనుమా శాంతి సందేశం ||2|| ||సర్వలోకానికి ||
Sarva lōkāniki śānti sandēśam
Sarva prajalaku ee sandēśam
Ilalō pāṭinchumā prabhu sandēśam
Śānti lēni prajalārā, śānti lēni lōkamā
Aśāntilōnunna mee bratukulu – śānti pondutakai
Vinumā kanumā śānti sandēśam ||2|| ||Sarva lokaniki||
Tēdilalō nijaśānti – andhakāram aśānti
Nā śāntinē neeku icchedanu – śāntini pondutakai
Vinumā kanumā śānti sandēśam ||2|| ||Sarva lokaniki||
Janamumīdaki janamu lēchenu – rājyamu mīdaki rājyamu lēchenu
Aśāntilōnunna lōkamulō – ee śānti kalugutakai
Vinumā kanumā śānti sandēśam ||2|| ||Sarva lokaniki||