పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
పశువుల పాకలో వసియించితివా
వసుధలో వెలసిన ప్రభుదేవా
కుశలము అడుగగా వశియించితివా
గొల్లలు జ్ఞానులు ఎల్లరు చేరి
ఆరాధించిరి ఆత్మతో నిన్ను
ఆరాధింతుము ఆత్మ స్వరూపుడా
ఆరాధింతుము ఆత్మతో నిన్ను ॥పశువుల॥
ఎల్ల ప్రజలు నీ దరి చేరి
పిల్లనగ్రోవులు చల్లగ నూది
ఆరాధింతుము ఆత్మ స్వరూపుడా
ఆరాధింతుము ఆత్మతో నిన్ను ॥పశువుల॥
ఆవరణములో దినము గడుపుట
వెయ్యిదినముకంటే శ్రేష్టము
ఆరాధింతుము ఆత్మ స్వరూపుడా
ఆరాధింతుము ఆత్మతో నిన్ను ॥పశువుల॥
Pashuvula Paakalo VasiYinchativa
Vasudhalo Velasina Prabhu Deva
Kushalamu Adugaga VasiYinchativa
Gollalu Jnanulu Ellaru Cheri
Aaradhinchari Aathmato Ninnu
Aaradhintumu Aathma Swaroopuda
Aaradhintumu Aathmato Ninnu || Pashuvula ||
Ella Prajalu Nee Dari Cheri
Pillanagroovulu Challaga Noodi
Aaradhintumu Aathma Swaroopuda
Aaradhintumu Aathmato Ninnu || Pashuvula ||
Aavaranamulo Dinamu Gaduputhu
Veyyidinamukante Shreshthamu
Aaradhintumu Aathma Swaroopuda
Aaradhintumu Aathmato Ninnu || Pashuvula ||