పాట రచయిత: డేవిడ్ రాజు కిల్లారి
Lyricist: Daivid Raju Killari
మానవా మానవా
మారని నీ తీరు ఇంక మానవా
మారని జీవిత వరస మానవా
మారని పాపపు తీరును మానవా
ఓ మానవా! ఓ మానవా!
ఈ లోకం అశాశ్వతం – ఈ జీవితం అవాస్తవం
మూడు నాళ్ళముచ్చటయే ఈ బ్రతుకు (2)
నీటి బుడగను’ పోలిన ఈ ప్రాణం
ఆవిరివలె అంతరించు నీ జీవం
అందుకే………. ॥ మారని జీవిత॥
మరణం తప్పదు ఇలలో – మారుమనస్సు పొందుము
మార్పునొందని వారికి నిత్య నరకం
మారిన ప్రతి మనిషికి నిత్యజీవం
రెంటిలో ఒక చోటికి వెళ్ళుట తధ్యం అందుకే…….. ॥ మానవా ॥
Manava Manava
Maarani nee teeru inka maanava
Maarani jeevita varasa maanava
Maarani paapapu teerunu maanava
O maanava! O maanava!
Ee lokam ashaashvatam – ee jeevitam avaastavam
Moodu naallamuchchataye ee bratuku (2)
Neeti budaganu polina ee praanam
Aaviri vale antarinchu nee jeevam
Anduke………. ॥ Maarani jeevita ॥
Maranam tappadu ilalo – maarumanassu pondumu
Maarpunondani vaariki nitya narakam
Maarina prati manishiki nityajeevam
Rentilo oka chotiki velluta tadhyam
Anduke…….. ॥ Maanava ॥